కౌలు రైతు ఆత్మహత్య | farmer commits suicide in vemulawada | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Oct 20 2017 12:38 PM | Updated on Oct 1 2018 2:36 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మల శ్రీనివాస్ (46) అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలుపుతున్నారు. రైతు ఆత్మహత్యతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement