నిండుకుండలా కళ కళలాడే చెరువులు... ఇప్పుడు వెలవెలబోతున్నారుు.
పడిపోతున్న భూగర్భ జలాలు
మారిన వాతావరణ పరిస్థితులతో కరువు ఛాయలు
‘‘నిండుకుండలా కళ కళలాడే చెరువులు... ఇప్పుడు వెలవెలబోతున్నారుు. అలలతో అలరించే జలాశయూలు.. బావురుమంటున్నారుు. పంట పొలాలతోపాటు నిత్యావసరాలకు అండగా నిలిచే నీటి వనరులు ప్రకృతి ప్రకోపానికి కరిగిపోతున్నారుు. ఫలితంగా రానున్న రోజుల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం అరిగోస పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
వాతావరణ మార్పులతో నీటి ఎద్దడి నెలకొంటుందని.. కాలగమనంలో విపత్కర పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. జిల్లాలో గణనీయంగా పడిపోతున్న భూగర్భజలాలపై ప్రత్యేక కథనం