నకిలీ నక్సల్స్ అరెస్ట్ | Fake Maoists arrested | Sakshi
Sakshi News home page

నకిలీ నక్సల్స్ అరెస్ట్

Oct 13 2015 3:16 PM | Updated on Aug 28 2018 7:24 PM

ప్రజా ప్రతిఘటన పేరుతో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న 8మంది నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్టుచేశారు.

ప్రజా ప్రతిఘటన పేరుతో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న 8మంది నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్టుచేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వీరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement