తాగునీటి కోసం నిరసన | empty pots for drinking water in protest | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం నిరసన

Jan 28 2015 1:25 PM | Updated on Sep 29 2018 5:21 PM

తాగునీటి కోసం నిరసన - Sakshi

తాగునీటి కోసం నిరసన

నల్లగొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామస్తులు తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

మునగాల: నల్లగొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామస్తులు తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు 50 మంది గ్రామస్తులు ఖాళీ బిందెలతో కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం తలపులు మూసివేసి, అధికారులు సమస్య పరిష్కరించేవరకు వెళ్లేది లేదని అక్కడే ఆందోళన చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు తమ సమస్యను పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement