విద్యుత్‌షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి | electrician dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి

May 27 2015 5:56 PM | Updated on Sep 5 2018 3:52 PM

ప్రమాదవశాత్తూ ట్రాన్‌ఫార్మర్‌పై ఎక్కిమరమ్మతులు చేస్తున్న గంగాధర్(38) అనే వ్యక్తి కరెంటు షాక్ తగిలి మృతిచెందాడు.

నిజామాబాద్: ప్రమాదవశాత్తూ ట్రాన్‌ఫార్మర్‌పై ఎక్కిమరమ్మతులు చేస్తున్న గంగాధర్(38) అనే వ్యక్తి కరెంటు షాక్ తగిలి మృతిచెందాడు. ఈ ఘటన వేల్పూరు మండలం పచ్చలనడికుడలో చోటుచేసుకుంది. గంగాధర్ స్థానికంగా ఎలక్ట్రిషియన్ పనులు చేస్తుంటాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గంగాధర్ మృతిచెందాడని కుటుంబసభ్యులు, తోటి గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
(వేల్పూర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement