దాహం తీర్చరూ.. | drinking water problems | Sakshi
Sakshi News home page

దాహం తీర్చరూ..

Jun 2 2015 3:17 AM | Updated on Aug 13 2018 8:10 PM

దాహం తీర్చరూ.. - Sakshi

దాహం తీర్చరూ..

మండల కేంద్రంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు సోమవారం...

కురవి : మండల కేంద్రంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు సోమవారం గ్రా మపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళలు తొలుత ర్యాలీ నిర్వహించా రు. పైప్‌లు పగిలాయనే కారణంతో న ల్లాల ద్వారా నీటిని అందించడంలో అధికారు లు విఫలమవుతున్నారన్నారు. పాత బోర్లను రిపేరు చేయించాలని, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందజేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం డివిజన్ కమిటీ సభ్యుడు గం ధసిరి శ్రీనివాస్, మేట్ల సంఘం నాయకులు, మహిళలు కొత్త శ్రీనివాస్, కొణతం వీరన్న, రజిత, లలిత, నరేష్, కట్ల కృష్ణయ్య, చంద నర్సమ్మ, ఉపేంద్ర, రజిత, గంధసిరి పద్మ, సంధ్‌య, గోరు రవి, సాగరిక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement