విభజనపై నేడు డీవోపీటీ సమీక్ష | dopt review on ap devision | Sakshi
Sakshi News home page

విభజనపై నేడు డీవోపీటీ సమీక్ష

Nov 24 2015 3:04 AM | Updated on Sep 3 2017 12:54 PM

కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి మంగళవారం రాష్ట్రానికి రానున్నారు.

సాక్షి, హైదరాబాద్: కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల విభజన, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ కేడర్‌పై సమీక్షించనున్నారు. ఇప్పటికీ విభజనపై స్పష్టత లేని రాష్ట్ర పోలీసు అకాడమీకి సంబంధించిన అంశాలను చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement