పట్టుకో చూద్దాం... | Dog Trying to Catch Peacock in front of KBR Park Hyderabad | Sakshi
Sakshi News home page

పట్టుకో చూద్దాం...

Apr 20 2020 9:34 AM | Updated on Apr 20 2020 9:43 AM

Dog Trying to Catch Peacock in front of KBR Park Hyderabad - Sakshi

లాక్‌డౌన్‌ ఉండటంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో ఓ నెమలి కేబీఆర్‌ పార్కులోంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుక్క నెమలిని చూసి వెంటపడింది. ఇది గమనించి నెమలి నేను.. దొరకనుపో అన్నట్లు పార్కులోకి ఎగిరి వెళ్లిపోయింది. (మనుషులు కనిపించగానే వెర్రెత్తినట్లు దూకుడు)






Advertisement
 
Advertisement
Advertisement