గాంధీలో జూడాల ఆందోళన | doctors strike in gandhi hospital for swine flu prevention | Sakshi
Sakshi News home page

గాంధీలో జూడాల ఆందోళన

Jan 22 2015 1:37 PM | Updated on Sep 2 2017 8:05 PM

మాస్కులు, మందుల కోసం జూనియర్ వైద్యులు గురువారం ఆందోళన బాట పట్టారు.

హైదరాబాద్: మాస్కులు, మందుల కోసం జూనియర్ వైద్యులు గురువారం ఆందోళన బాట పట్టారు. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో... సిబ్బందికి ఎన్ 95 మాస్కులు సరఫరా చేయాలని, వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోనకు దిగారు. దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాస్కులను అందించాలని వారు డిమాండ్ చేశారు.  కాగా ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement