విధుల్లో చేరిన దిశ తండ్రి

 Disha Father Joined Government Junior College As A Senior Assistant - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: దిశ తండ్రి శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. తన జాయినింగ్‌ రిపోర్టును ప్రిన్సిపాల్‌ అంజయ్యకు అందజేశారు. ఆయన ఇంతకుముందు మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌లోని రాణి ఇంద్రాదేవి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే వారు. ఆయన బదిలీ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా ప్రభుత్వం రాజేంద్రనగర్‌ జూనియర్‌ కళాశాలకు బదిలీ చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top