తాటికల్లు మంచిగున్నది.. | Different Election Campaigning, Warngal | Sakshi
Sakshi News home page

తాటికల్లు మంచిగున్నది..

Nov 6 2018 2:49 PM | Updated on Nov 6 2018 2:49 PM

Different Election Campaigning, Warngal - Sakshi

సాక్షి,చెన్నారావుపేట: ఎన్నికల ప్రచారాలు జోరుగా ,చాలా వింతగా చేస్తున్నారు అభ్యర్థులు . గెలవాలనే తపనతో ప్రజలను ఆకర్షించాలని వివిధ రూపాలలో దర్శనమిస్తున్నారు. ఇదే విధంగా తాటికల్లు తాగుతున్నట్లు  టీఆర్‌ఎస్‌ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి వరంగల్‌ జిల్లా చెన్నారావు పేటోలో ప్రచారాలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement