కరీంనగర్ జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది.
వేములవాడలో పోటెత్తిన భక్తులు
Dec 14 2015 10:10 AM | Updated on Sep 3 2017 1:59 PM
కరీంనగర్: కరీంనగర్ జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. భక్తుల రద్దీ సోమవారం ఎక్కువగా ఉండటంతో మల్లన్న దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా అభిషాకాలు అన్నీ రద్దు చేసి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement