నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ | delay Telangana Express today | Sakshi
Sakshi News home page

నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

Jan 3 2018 5:18 AM | Updated on Oct 22 2018 2:14 PM

delay Telangana Express today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌– న్యూఢిల్లీ(12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం(3న) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి నుంచి ఉదయం 6.25కు బదులు మధ్యాహ్నం 2.25కు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement