గోదావరిలో మృతదేహం | dead body in godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో మృతదేహం

Feb 8 2015 7:10 PM | Updated on Sep 2 2017 9:00 PM

గోదావరిలో ఓ యువకుడి మృతదేహం ఆదివారం సాయంత్రం కనిపించింది.

బాసర(ఆదిలాబాద్): గోదావరిలో ఓ యువకుడి మృతదేహం ఆదివారం సాయంత్రం కనిపించింది. వివరాలు... మృతుడిని  నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోల్‌కప్పుల గ్రామానికి చెందిన బి.రాజేశ్వర్(29)గా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement