గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి | daily labour died of heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

Feb 23 2015 5:22 PM | Updated on Sep 28 2018 3:39 PM

ఉపాధికూలి పనికి వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చిన కొద్ది క్షణాలకే మృతిచెందాడు.

అదిలాబాద్ (గుడిహత్నూరు): ఉపాధికూలి పనికి వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చిన కొద్ది క్షణాలకే మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన భరత్(43) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారీలాగే.. సోమవారం ఉపాధిహామి కూలికి వెళ్లి వచ్చిన భరత్ హటాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు వల్లే మరణించాడని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement