మృతులకు మక్కాలోనే అంత్యక్రియలు | crane tragedy: Funeral to be held in macca | Sakshi
Sakshi News home page

మృతులకు మక్కాలోనే అంత్యక్రియలు

Sep 14 2015 4:03 PM | Updated on Sep 3 2017 9:24 AM

సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారికి అక్కడే అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జెడ్డా:  సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన  దుర్ఘటనలో మృతి చెందిన వారికి అక్కడే అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల బంధువుల కోరిక మేరకు మక్కాలోనే అంత్యక్రియలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మక్కా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సానుభూతి తెలిపారు. మక్కా ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు 040-23214125 హెల్ప్ లైన్నంబర్ను ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement