'కేసీఆర్ది సవతితల్లి ప్రేమ' | CPI Narayana takes on kcr due to municipal employees strike | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ది సవతితల్లి ప్రేమ'

Jul 17 2015 12:16 PM | Updated on Oct 16 2018 6:47 PM

మున్సిపల్ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ది సవతితల్లి ప్రేమ అని సీపీఐ నేత కె.నారాయణ ఆరోపించారు.

హైదరాబాద్: మున్సిపల్ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ది సవతితల్లి ప్రేమ అని సీపీఐ నేత కె.నారాయణ ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడలో వామపక్ష పార్టీల ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement