రవిప్రకాశ్‌ కస్టడీ పిటిషన్‌: కోర్టు విచారణ | Court Adjourned the Petition on Ravi Prakash Custody | Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌ కస్టడీ పిటిషన్‌: కోర్టు విచారణ

Oct 9 2019 6:09 PM | Updated on Oct 9 2019 6:21 PM

Court Adjourned the Petition on Ravi Prakash Custody - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 నిధుల కుంభకోణంలో అరైస్టయిన రవిప్రకాష్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. టీవీ9 యాజమాన్యమైన అలందా మీడియా హౌజ్‌కు చెందిన రూ. 18 కోట్ల మొత్తాన్ని బోనస్‌ పేరుతో పక్కదారి పట్టించారన్న రవిప్రకాష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. రవిప్రకాష్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement