గాంధీలో కాంట్రాక్టు నర్సుల సమ్మె | Contract nurses stage strike at Gandhi hospital | Sakshi
Sakshi News home page

గాంధీలో కాంట్రాక్టు నర్సుల సమ్మె

Dec 10 2015 3:12 PM | Updated on Sep 3 2017 1:47 PM

గాంధీలో కాంట్రాక్టు నర్సుల సమ్మె

గాంధీలో కాంట్రాక్టు నర్సుల సమ్మె

గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సులు గురువారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.

హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సులు గురువారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, 10వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ సుమారు 200 మంది కాంట్రాక్టు నర్సులు నిరసనకు దిగారు. నర్సులు సమ్మెకు దిగటంతో గాంధీ ఆసుపత్రి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం వారితో సమ్మె విరమింపజేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement