'వేడుకల పేరుతో వందల కోట్లు ఖర్చు' | congress leader shabbir ali slams kcr | Sakshi
Sakshi News home page

'వేడుకల పేరుతో వందల కోట్లు ఖర్చు'

Jun 3 2016 6:25 PM | Updated on Oct 3 2018 7:02 PM

తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరుతో వందల కోట్లు ఖర్చు చేయడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరుతో వందల కోట్లు ఖర్చు చేయడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. రెండేళ్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2019 లోపల ఎన్నికల హామీలు నెరవేర్చలేవని సీఎం కేసీఆర్ కు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 2017 లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే ఎత్తుగడలో ఉన్నారని తెలిపారు. అందుకోసమే 2022 అని జపం చేస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement