ఉపాధ్యాయులకు సీఎం శుభాకాంక్షలు | CM wishes to teachers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు సీఎం శుభాకాంక్షలు

Sep 5 2015 1:14 AM | Updated on Aug 15 2018 8:06 PM

ఉపాధ్యాయులకు సీఎం శుభాకాంక్షలు - Sakshi

ఉపాధ్యాయులకు సీఎం శుభాకాంక్షలు

విద్యార్థులకు విజ్ఞానం, నైతిక విలువలు అందించేందుకు ఉపాధ్యాయులు పునరంకితం కావాలని ముఖ్యమంత్రి ...

హైదరాబాద్: విద్యార్థులకు విజ్ఞానం, నైతిక విలువలు అందించేందుకు ఉపాధ్యాయులు పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ ఐదును దేశవ్యాప్తంగా ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement