‘యాదాద్రి’ ప్లాంట్ లో కేంద్ర బృందం | central environment committee visits yadadri power plant | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’ ప్లాంట్ లో కేంద్ర బృందం

Dec 5 2015 12:05 PM | Updated on Sep 3 2017 1:33 PM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మించనున్న ‘యాదాద్రి’ థర్మల్ పవర్‌ప్లాంట్‌ ను కేంద్ర ప్రత్యేక పర్యావరణ బృందం పరిశీలించింది.

దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మించనున్న ‘యాదాద్రి’  థర్మల్ పవర్‌ప్లాంట్‌ ను కేంద్ర ప్రత్యేక పర్యావరణ బృందం పరిశీలించింది. జిల్లా రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, జెన్ కో అధికారులతో విడివిడిగా చర్చలు జిరిపి పలు విషయాలను అడిగి తెలసుకున్నారు. 4,400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన పవర్ ప్లాంట్ కు గత జూన్ లో సీఎం కేసీఆర్ శంకుస్ధాపన చేసిన విషయం తెలిసిందే.   
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement