నాయిని కాన్వాయ్ లో ప్రమాదం | cars crash in nayani narasimha reddy convoy | Sakshi
Sakshi News home page

నాయిని కాన్వాయ్ లో ప్రమాదం

Dec 25 2014 7:40 PM | Updated on Oct 20 2018 5:03 PM

తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కాన్వాయ్ లో గురువారం ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కాన్వాయ్ లో గురువారం ప్రమాదం జరిగింది. వాహనశ్రేణిలోని కార్లు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. దీంతో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

బంజారాహిల్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు ముఠాగోపాల్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement