మూడు చెవులతో వింత లేగ దూడ | A Calf Born With Three Ears In Nirmal | Sakshi
Sakshi News home page

మూడు చెవులతో వింత లేగ దూడ

Apr 28 2020 8:30 AM | Updated on Apr 28 2020 8:32 AM

A Calf Born With Three Ears In Nirmal - Sakshi

సాక్షి, నిర్మల్‌ : సాధారణంగా ఆవులకు రెండు చెవులు మాత్రమే వుంటాయి. కానీ పాక్‌పట్ల గ్రామం కేసరి గంగారెడ్డికి చెందిన ఓ ఆవు సోమవారం ఉదయం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. అయితే ఆ దూడకు రెండు చెవులతో పాటు శిరస్సు పై భాగంలో మరో చెవు కూడా ఉండటంతో మూడు చెవులతో వింతగా పుట్టిన లేగదూడను చూడటానికి గ్రామస్తులు తరలివస్తున్నారు. జన్యుపరమైన లోపాల వలన ఇలాంటివి జరగుతాయని మండల పశువైద్యాధికారి మహేష్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement