సంపులో పడి బాలుడి మృతి | Boy dies slips into sump | Sakshi
Sakshi News home page

సంపులో పడి బాలుడి మృతి

May 21 2015 9:23 PM | Updated on Jul 12 2019 3:02 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు.

జీడిమెట్ల: ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతల్ చంద్రానగర్‌లో జరిగింది. వివరాలు.. ఐదేళ్ల నిఖిల్ ఇంటి మందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement