భువనగిరిలో బీజేపీ వర్క్షాప్ | BJP workshop in Bhuvanagiri | Sakshi
Sakshi News home page

భువనగిరిలో బీజేపీ వర్క్షాప్

May 7 2015 1:50 PM | Updated on Mar 29 2019 5:33 PM

నల్లగొండ జిల్లా భువనగిరిలో బీజేపీ జిల్లా వ్యాప్త మహసంపర్క్ అభియాన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.

భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలో బీజేపీ జిల్లా వ్యాప్త మహసంపర్క్ అభియాన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కిషన్రెడ్డి... జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లాలో పార్టీని పటిష్ట పరిచే విధి విధానాలపై వారు చర్చించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement