బైక్‌ దొంగ అరెస్టు.. ఏడు బైక్‌లు స్వాధీనం | Bike thief arrested..seven bikes Possession | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగ అరెస్టు.. ఏడు బైక్‌లు స్వాధీనం

Mar 6 2017 1:32 PM | Updated on Sep 5 2017 5:21 AM

జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం దొంగతనాల బాట పట్టిన ఓ ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అరెస్టు చేశారు.

కరీంనగర్‌: జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం దొంగతనాల బాట పట్టిన ఓ ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా పార్క్‌ చేసి ఉన్న బైక్‌లను దొంగలిస్తున్న ఓ యువకుడిని సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి 7 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement