బాసరలో బీదర్‌ ఎంపీ | bidar mp Bhagwant khuba in basara saraswathi temple | Sakshi
Sakshi News home page

బాసరలో బీదర్‌ ఎంపీ

Apr 15 2017 9:25 AM | Updated on Sep 5 2017 8:51 AM

బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

నిర్మల్‌: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటకలోని బీదర్‌ పార్లమెంట్‌ సభ్యులు శ్రీ భగవంత్‌ కూభా ఈ రోజు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, నిర్మాల్‌ జిల్లా బీజేపీ ఇంన్ఛార్జి మురళీధర్‌గౌడ్‌ ఇతర నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement