ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే పురాణం సతీశ్, ఎమ్మెల్సీ దివాకర్ రావు భూమిపూజ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే పురాణం సతీశ్, ఎమ్మెల్సీ దివాకర్ రావు భూమిపూజ చేశారు. రూ. కోటి రూపాయలతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో మండలంలోని విద్యుత్ సమస్యలు తీరుతాయని వారు తెలిపారు.