కరీంనగర్ జిల్లా కథలాపూర్‌లో సోమవారం బీడీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కథలాపూర్‌లో సోమవారం బీడీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీడీ కట్టలపై హెచ్చరిక గుర్తును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.