నాలాలో పసికందు మృతదేహం | Babe body found in canal | Sakshi
Sakshi News home page

నాలాలో పసికందు మృతదేహం

Dec 26 2015 11:32 AM | Updated on Sep 3 2017 2:37 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో మురికి కాల్వలో పసికందు మృతదేహం బయటపడింది.

కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో మురికి కాల్వలో పసికందు మృతదేహం బయటపడింది. శనివారం ఉదయం చెత్త పారబోయడానికి వెళ్లిన ఒకరు పసికందు మృతదేహాన్ని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కాగా.. పసికందును ఎవరు పడేసి వెళ్లారు అనే విషయం తెలియ రాలేదు.


 

Advertisement
 
Advertisement
Advertisement