బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య | B tech student commits suicide | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య

Dec 3 2014 9:31 PM | Updated on Nov 9 2018 4:36 PM

బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ లక్ష్మీనగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.

హైదరాబాద్:  బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ లక్ష్మీనగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న నవనీత్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement