ఆటో బోల్తా..నలుగురికి గాయాలు | auto turns..four injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..నలుగురికి గాయాలు

Feb 5 2015 4:17 PM | Updated on Mar 9 2019 4:28 PM

అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది.

మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో వేముల వైపు వెళ్తుండగా మధ్యలో ఒక కాలువ రావటంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ప్రమాదం సంభవించిందని ఆటో డ్రైవర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement