రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీల బదిలీ | ASP's transferred in Andhrapradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీల బదిలీ

Apr 28 2017 1:19 AM | Updated on Jun 2 2018 2:56 PM

రాష్ట్రంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న పలువురు అధికారులను ఇన్‌చార్జ్‌ డీసీపీ, ఇన్‌చార్జ్‌ ఎస్పీలుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న పలువురు అధికారులను ఇన్‌చార్జ్‌ డీసీపీ, ఇన్‌చార్జ్‌ ఎస్పీలుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మహబుబాబాద్‌ ఎస్పీగా ఎన్‌.కోటి రెడ్డి, వికారాబాద్‌ ఎస్పీగా అన్నపూర్ణా రెడ్డి, ఎల్‌బీనగర్‌ డీసీపీగా ఎం.వెంకటేశ్వరరావు, సైబరాబాద్‌ క్రైం డీసీపీ గా జానకి శర్మ, వరంగల్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌గా వెంకటే శ్వర్లు, మల్కాజ్‌గిరి డీసీపీగా ఉమా మహేశ్వర శర్మలను నియమించింది.

Advertisement
 
Advertisement
Advertisement