హన్మకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

హన్మకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ


హన్మకొండ : వరంగల్ లోని హన్మకొండలో బుధవారం ఉదయం ఆర్మీ పోస్టుల నియామకాల ర్యాలీ ప్రారంభమైంది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్)లో జరుగుతున్న ర్యాలీని జిల్లా కలెక్టర్ కరుణ హాజరై ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఏడు విభాగాల్లో 1,000 పోస్టులకు గాను 29,500 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 4 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8గంటల వరకు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top