ఏసీబీకి చిక్కిన పరిగి విద్యుత్ ఏఈ | Anti Corruption Bureau arrests AE in bribery case | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పరిగి విద్యుత్ ఏఈ

Apr 23 2015 12:08 PM | Updated on Aug 20 2018 4:37 PM

రంగారెడ్డి జిల్లా పరిగి మండల విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు.

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి మండల విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. ఏఈ మహెమూద్ అలీమండలానికి చెందిన ఓ రైతు నుంచి గురువారం ఉదయం 11గంటల సమయంలో రూ.16,000 లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన అధికారులు అతనిని పట్టుకున్నారు.

ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement