సీఎం కుమార్తెననే అహం ఆమెది | Akula vijaya fires on Mp kavitha | Sakshi
Sakshi News home page

సీఎం కుమార్తెననే అహం ఆమెది

Apr 18 2017 1:31 AM | Updated on Mar 29 2019 9:31 PM

తమ పార్టీని మత కలహాలు సృష్టించి బతికే పార్టీగా సీఎం కేసీఆర్‌ కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కవిత పేర్కొనడాన్ని

రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ
సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీని మత కలహాలు సృష్టించి బతికే పార్టీగా సీఎం కేసీఆర్‌ కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కవిత పేర్కొనడాన్ని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తీవ్రంగా ఖండించారు.

సీఎం కుమార్తెననే అహంతో ఇతర పార్టీలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ముస్లిం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement