దూడకు బారసాల | Aishwarya cradle ceremony | Sakshi
Sakshi News home page

దూడకు బారసాల

Jan 3 2015 2:17 PM | Updated on Sep 2 2017 7:10 PM

దూడకు బారసాల

దూడకు బారసాల

దూడ పుట్టి 21 రోజులు అయిన సందర్బంగా తొట్టేలో వేసి బారసాల కార్యక్రమానికి నిర్వహించాడు ఓ రైతు.

మెదక్ : దూడ పుట్టి 21 రోజులు అయిన సందర్బంగా తొట్టేలో వేసి బారసాల కార్యక్రమానికి నిర్వహించాడు ఓ రైతు. జిన్నారం గ్రామానికి చెందిన మ్యాదరి రమేశ్ అనే రైతు వద్ద గేదెలున్నాయి. ఓ గేదెకు దూడ పుట్టడంతో ఆ రైతు కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. దీంతో 21 రోజుల పండుగను ఆయన ఘనంగా నిర్వహించారు.

తొట్టెలను పువ్వులతో ముస్తాబు చేసి... దూడను పడుకోబెట్టి బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం కుటుంబసభ్యులు, స్నేహితులు సంబరాలను జరుపుకున్నారు. దూడకు ఐశ్వర్య అనే నామకరణం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement