ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ | ACB Caught Panchayati Raj AE | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

Oct 17 2015 4:21 PM | Updated on Aug 17 2018 12:56 PM

లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారి ఒకరు అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు.

బొమ్మలరామారం (నల్లగొండ) : లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారి ఒకరు అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండల పంచాయతీరాజ్ ఏఈ విద్యాధర్ శనివారం సాయంత్రం 4గంటల సమయంలో తన కార్యాలయంలో ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ప్రస్తుతం ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement