సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి | A person died due to electric shock in mahabubnagar | Sakshi
Sakshi News home page

సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి

Mar 25 2015 10:52 AM | Updated on Sep 5 2018 2:26 PM

సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.

మహబూబ్నగర్ : సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లికి చెందిన బంగారయ్య అనే వ్యక్తి సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురయ్యాడు. దాంతో బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement