పాముకాటుతో యువకుడి మృతి | a man dies of snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో యువకుడి మృతి

Sep 25 2015 2:52 PM | Updated on Aug 20 2018 7:28 PM

పాముకాటుతో యువకుడు మృతి చెందాడు.

ఆదిలాబాద్ (కాశిపేట): పాముకాటుతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కాశిపేట మండలంలోని గోండుగూడ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామంలోని వినాయక మంటపం వద్ద పడుకున్న సమయంలో పాము చేతి మీద కాటేయడంతో మరపతి రఘపతి(22) అనే యువకుడు మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement