56 చలాన్లు : రూ.9675 బకాయి | 56 Pending Challans on Bike in Hyderabad | Sakshi
Sakshi News home page

56 చలాన్లు : రూ.9675 బకాయి

Jul 10 2019 8:58 AM | Updated on Jul 10 2019 8:58 AM

56 Pending Challans on Bike in Hyderabad - Sakshi

56 చలాన్లతో పట్టుపడిన వాహనం

హిమాయత్‌నగర్‌: సర్వీస్‌ రోడ్‌పై వాహనాల పార్కింగ్‌ చేస్తుండటంపై ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్‌ ప్రధాన రోడ్‌ స్వాగత్‌ గ్రాండ్‌ వద్ద  ఏపీ29 బిఎల్2385 ద్విచక్ర వాహనానికి 56 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకుగాను రూ.9675  బకాయిలున్నట్లు గుర్తించిన ఎస్సై కృష్ణంరాజు వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించాడు.

Advertisement
 
Advertisement
Advertisement