గరిడేపల్లిలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 50 quintals of ration rice Capture | Sakshi
Sakshi News home page

గరిడేపల్లిలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Mar 3 2016 4:23 PM | Updated on Aug 29 2018 4:18 PM

గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.

గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారి రాధా మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement