ఆర్టీసీ బస్సు ఢీకొని 40 గొర్రెలు మృతి | 40 sheeps die in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని 40 గొర్రెలు మృతి

Dec 11 2015 8:04 PM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టింది.

శామీర్‌పేట్ (రంగారెడ్డి) : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 40 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టడంతో.. 40 గొర్రెలు మృతిచెందాయి.

Advertisement
 
Advertisement
Advertisement