ఆ గ్రామంలో 30 మందికి పోలీసు ఉద్యోగాలు | 30 Students Qaulified For Police Recruitment | Sakshi
Sakshi News home page

ఆ గ్రామంలో 30 మందికి పోలీసు ఉద్యోగాలు

Sep 26 2019 10:16 AM | Updated on Sep 26 2019 10:16 AM

30 Students Qaulified For Police Recruitment - Sakshi

సాక్షి, చేవెళ్ల : ఇటీవల విడుదలైన పోలీస్‌ కానిస్టేబుళ్ల ఫలితాల్లో చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. గ్రామంలో 30 మంది కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో పి.సబితా, పూలపల్లి శివరాజు, వడ్డె భువనేశ్వరి, కె శ్రావణి, దాసరి నరేశ్, ఇతరులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement