విద్యుదాఘాతంతో చిన్నారి మృతి | 3 years old girl dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

Oct 24 2015 4:14 PM | Updated on Sep 3 2017 11:25 AM

ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతిచెందాడు.

షాద్‌నగర్ (మహబూబ్‌నగర్) : ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పద్మావతి కాలనీలో శనివారం జరిగింది. కాలనీకి చెందిన అక్షయ(3) అనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement