ఇసుక తరలిస్తున్న 3 టిప్పర్లు సీజ్ | 3 tippers used for sand transportation seized | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తున్న 3 టిప్పర్లు సీజ్

Feb 22 2016 5:37 PM | Updated on Sep 3 2017 6:11 PM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు.

బోధన్ (నిజామాబాద్ జిల్లా) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. బోధన్ మండలం కొప్పర్తి నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సీఐ వెంకన్నకు సమాచారం అందింది. వెంటనే స్పందించి ఆయన టిప్పర్లను పట్టుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement