రెండు బైక్ లు ఢీకొని ఇద్దరి మృతి | 2 people killed in road accident on saturday | Sakshi
Sakshi News home page

రెండు బైక్ లు ఢీకొని ఇద్దరి మృతి

Mar 7 2015 8:16 AM | Updated on Sep 2 2017 10:28 PM

రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

కరీంనగర్: రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. హుస్నాబాద్ లో రెండు బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు గాయపడ్డారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.  
 

Advertisement
 
Advertisement
Advertisement