18 మంది బాల కార్మికులకు విముక్తి | 18 child child labourers rescued in hyderabad | Sakshi
Sakshi News home page

18 మంది బాల కార్మికులకు విముక్తి

Jul 16 2015 1:55 PM | Updated on Oct 16 2018 3:12 PM

18 మంది బాల కార్మికులకు కార్మిక శాఖ అధికారలు విముక్తి కల్పించారు.

మెదక్(పుల్కల్): 18 మంది బాల కార్మికులకు కార్మిక శాఖ అధికారలు విముక్తి కల్పించారు. ఈ ఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మండలంలోని సుల్తాన్ పూర్ జెఎన్‌టీయూలో భవన నిర్మాణం సందర్భంగా కూలీ పనులు చేస్తున్న చిన్నారులకు అధికారులు విముక్తి కల్పించారు. సదరు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ సోమేశ్వర్ తెలిపారు. చిన్నారులంతా బీహర్, చత్తీస్‌ఘడ్‌కు చెందిన వారిగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement