14 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 14 Quintals of ration rice seized | Sakshi
Sakshi News home page

14 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Sep 12 2015 7:18 PM | Updated on Sep 3 2017 9:16 AM

నల్లగొండ జిల్లా త్రిపురారం పట్టణంలోని పలు రైస్ మిల్లులపై శనివారం సాయంత్రం పట్టణ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు

నల్లగొండ (త్రిపురారం) : నల్లగొండ జిల్లా త్రిపురారం పట్టణంలోని పలు రైస్ మిల్లులపై శనివారం సాయంత్రం పట్టణ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement